Posts

Chinthala Upender Reddy has been appointed as the TPCC State General Secretary and the National Congress Committee has issued orders.

Image
Mothkur: Chinthala Upender Reddy has been appointed as the state general secretary of the Telangana Pradesh Congress Committee (TPCC). To this end, National Congress Committee (AICC) General Secretary K.C. Venugopal issued an official order today. Chintala Upender Reddy, a resident of Bujilapuram village under Motkur Municipality in Yadadri Bhuvanagiri district, has played an active role in the political arena and has inspired the youth. It is a matter of pride for our region to receive such an important position at the state level at such a young age. It is reported that the Congress high command has conferred this position on him in recognition of his leadership skills, hard work, and commitment to the party. Many party leaders and activists wished Upender Reddy well.

చింతల ఉపేందర్ రెడ్డికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, జాతీయ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ.

Image
మోత్కూర్, జూన్ 9 (డైలీ న్యూస్): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చింతల ఉపేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఈరోజు జాతీయ కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన చింతల ఉపేందర్ రెడ్డి రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషిస్తూ యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యమైన పదవిని అందుకోవడం మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.ఇతని నాయకత్వ నైపుణ్యం, కృషి, పార్టీ పట్ల నిబద్ధతకు గుర్తింపుగా ఈ పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించినట్టు సమాచారం. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఉపేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Chinthala Upender Reddy selected by Congress For North West Delhi

Image
 

New Observer Of Congress for North west Delhi Chinthala Upender Reddy

Image
 

భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి పి సి సి రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి

Image
  భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి పి సి సి రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి  Chinthala Upender Reddy .... కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా పాలన కొనసాగుతుందని, ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గారెంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే భువనగిరి పార్లమెంట్ పరిధి గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని లక్ష్యంగా కార్యకర్తలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు . ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నరసయ్య తదితరులు ఉన్నారు.

Chinthala Upender Reddy's Strategic Meeting with CM Revanth Reddy

Image
 భువనగిరి ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి మోత్కూర్... కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ని ఎమ్మెల్యే లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొని భువనగిరి లోక్ సభ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం సూచనలు చేసినట్లు తెలిపారు.తెలంగాణ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజాపాలన ను ప్రజలు హర్షిస్తున్నారని,పార్లమెంట్ ఎన్నికల లో సైతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలుపొందేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు.

Chinthala Upender Reddy Senior Leader In Congress Party

Image
NAME : Chinthala Upender Reddy    A Legacy of Dedication to Public Service and epitomizes a legacy of unwavering dedication to public service, rooted in the values, ethics, and morals of his family's longstanding involvement in politics. With a family history spanning over 45 years in the political landscape of Nalgonda and parts of Ranga Reddy District, Upender Reddy has emerged as a prominent leader committed to serve the people with integrity and passion. From his early years as a student activist, where he actively engaged with organizations such as NSUI, Youth Congress and INDIAN Overseas Congress(Australia), to his current role as a leader in TPCC Upender Reddy has demonstrated a tireless commitment to the interests of the Congress Party. His participation in various party programs and successful execution of tasks assigned by the Indian National Congress and TPCC under his leadership has given good acumen. Apart from his Political Journey Upender Reddy has also have d...